TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పది నిమిషాల కామెడీ పొట్లాం

Published on: Fri Jan 9, 2015 9:14AM

 

అలీ నవ్వించకపోయినా చాలు... అతన్ని చూస్తే మనకి నవ్వొచ్చేస్తుంది. ఇక ఆయన యాక్షన్‌లోకి దిగిపోతే ఇక నవ్వులే నవ్వులు. అలీ స్పెషల్‌గా క్రియేట్ చేసిన పడికట్టు పదాలు చక్కలిగిలి పెట్టేసి చంపేస్తాయి. అలాంటి సూపర్ కమెడియన్ అలీ చేసిన పదినిమిషాల నిడివి వున్న కామెడీ పొట్లాం... మీకోసం...