TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అల్జీరియా విమానం శిథిలాలు దొరికాయి!!

Published on: Sat Jul 26, 2014 12:10AM

 

అల్జీరియాకి చెందిన విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానం ఎక్కడ కూలిందన్న విషయంలో అధికారులకు చాలా పరిశోధించాల్సి వచ్చింది. చివరికి ఈ విమాన శిథిలాలు మాలి దేశం సమీపంలో కనిపించాయి. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయినట్టు తెలుస్తోంది. విమానం కూలిపోయిన వార్త తెలిసిన వెంటనే ఫ్రెంచ్ ఫైటర్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయి. మాలి నైజీరియా సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న విమానాలు కూడా అల్జీరియా విమానం ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించాయి. చివరికి మాలి దేశం సమీపంలో శిథిలాలు దొరికాయి.