TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మందుబాబులకు దీవాళి ఆఫర్‌

Published on: Sat Nov 2, 2013 8:10PM

 

మన రాష్ట్రంలో కురాగాయలు, నిత్యావసారాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం మందుబాబుల గురించి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తుంది.. నిత్యవసారల కోసం గంటల తరబడి పిల్లజల్లాతో కలిసి సామాన్యులు క్యూలో నిలబడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం మందుబాబుల కోసం ఆల్కహాల్‌ను డోర్‌ డెలీవరీ చేయడానికి ప్రణాలిక రెడీ చేస్తుంది.

 

అంద్రప్రదేశ్‌ బేవరేజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా 1200 దుకాణాల ద్వారా మధ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడానికి రెడీ అవుతుంది. ఒక కామన్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయడం లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడం మధ్యంన్ని ఆర్డర్‌ చేసే విధంగా ప్రణాలిక సిద్దం చేస్తున్నారు.

 

ఇప్పటికే ఇందుకు సంభందించిన ఫైళ్లు సియం పేషికి కూడా చేరాయి.. గతంలోనే ఈ ప్రతి పాదనకు సూచన ప్రాయంగా అంగీకరించిన సియం ఇక ఆ ఫైళ్లపై సంతకం చేయటమే తరువాయి..