TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ స్థాపన

Published on: Thu Jul 10, 2014 11:41AM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిని మంజూరు చేసింది. గురువారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి తొలి దశగా 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా దశలవారీగా ఎయిమ్స్ లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.