TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కట్టుతో అదరగొట్టిన నాని,వాణీలు

Published on: Thu Jan 23, 2014 2:15PM

 

నాని, వాణీ కపూర్ జంటగా నటించిన "ఆహ కళ్యాణం" చిత్ర తమిళ వర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఎప్పుడు మాములుగా డ్రెస్ చేసుకొనే నాని, హాట్ హాట్ గా కనిపించే వాణీలు ఈ వేడుకలో మురిపించారు. ఈ కార్యక్రమంలో నాని పంచెకట్టులో, వాణీ చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి, నిజమైన తమిళ వాసులుగా దర్శనమిచ్చారు. హిందీలో ఘన విజయం సాధించిన "బ్యాండ్ బాజా బారత్" చిత్రానికి రీమేక్ ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.