అగ్రిగోల్డ్ కేసులో సీఐడీపై హైకోర్డు ఆగ్రహం..
Published on: Mon Feb 8, 2016 1:48PM

అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తుల వేలానికి అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్దంగా లేదని.. వేలం నిర్వహించడం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఇష్టం లేదని అభిప్రాయపడింది. అంతేకాదు సీఐడి దర్యాప్తు సరిగా లేదని.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని స్పష్టం చేసింది. కాగా తదుపరి వాయిదాను ఈనెల 12 కు వాయిదా వేసింది.


