ఆఫ్ఘనిస్థాన్.. 44 మంది ఉగ్రవాదులు హతం
Published on: Sun Jan 31, 2016 2:08PM

ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులను హతం చేయడానికి ఆపరేషన్ ముమ్మరంగా ముమ్మరంగా సాగుతోంది. దాదాపు 24 గంటల నుండి భద్రతా దళాలు ఉగ్రవాదులపై పోరాడతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే గడిచిన 24 గంటల్లోనే 44 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. మరో 27 మంది ఉగ్రవాదులకు గాయాలయ్యాయని.. ఒకడిని అదుపులోకి తీసుకున్నామని రక్షణమంత్రిత్వ శాఖ ప్రకటించింది.


