TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డు కల్తీపై ఆదోని ఎమ్మెల్యే ప్రాయశ్చిత్త దీక్ష

Published on: Tue Sep 24, 2024 4:31PM

 

ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమలలో కల్తీ లడ్డు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆదోని ఎమ్మెల్యేకు కూటమి నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష తరహా ఈ బిజెపి ఎమ్మెల్యే దీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది.