TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రంభకి పండంటి ఆడపిల్ల

Published on: Wed Apr 1, 2015 2:44PM

 

 

వ్యాపారవేత్తని పెళ్ళి చేసుకుని కెనడాలోని టొరంటోలో సెటిలైన సినీ హీరోయిన్ రంభ మరో పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. రంభకు ఇప్పటికే మూడేళ్ళ వయసున్న లావణ్య అనే కుమార్తె వుంది. ఇప్పుడు ఆమె మరో ఆడపిల్లకి టొరంటోలోనే జన్మనిచ్చింది.