TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అలా చేయడం వల్లే...!

Published on: Fri Nov 30, 2012 4:19PM

 

actress deeksha seth, deeksha seth hot pics, deeksha seth hot, deeksha seth hottest

 

బొద్దుగా ముద్దుగా ఉండే దీక్షాసేత్ కి ఇప్పుడు అందులో అనుభవం బాగా వచ్చిందట. చాలామంది హీరోలు డైరక్టర్లతో చేశాకకానీ తనకి అసలు ఒడుపు తెలియలేదనికూడా చెబుతోందీ తెల్లతోలు సుందరి. ఇక నుంచి అడిగినవాళ్లకల్లా ఛాన్సివ్వడం కుదరదని చెప్పేస్తోందట. బాగా నచ్చినవాళ్లతోనే చేస్తానని కచ్చితంగా చెబుతున్న దగ్గర్నుంచీ చాలామంచి ఆఫర్లొస్తున్నాయటకూడా..


ఇంతకు ముందు సినిమాల్లో కేవలం తన క్యారెక్టర్ ని గురించి ఆలోచించడంవల్ల అంతగా వర్కవుట్ కాలేదనీ, ఇప్పుడు డైరెక్టర్, హీరో, కోఆర్టిస్టులు ఎవరో పూర్తిగా తెలుసుకున్నాకే కొత్త ఆఫర్ ని ఒప్పుకుంటోదట దీక్ష.. ఇంతకు ముందు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోకపోవడంవల్ల ఫ్లాపుల పరంపరలో పడిపోయానని తెగ బాధపడిపోతోందీ సుందరి.