TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబాయ్‌ చెప్పుతో కొట్టినందుకే వెళ్లిపోయా: అంజలి

Published on: Fri Apr 12, 2013 2:04PM

 

 

 actress Anjali missing,  actress Anjali Bharathi Devi, Bharathi Devi actress Anjali

 

 

తన సోదరి అంజలి మాట్లాడిన ఫోన్‌కాల్ రికార్డ్‌ను రవిశంకర్ మీడియాకు విడుదల చేశారు. బాబాయ్‌చెప్పుతో కొట్టాడని అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని చెప్పింది. విపరీతంగా కొట్టేవాడని, చెప్పుతో కొట్టాడని వాపోయింది. తన పిన్ని వేధింపులు భరించలేకే భారతీ దేవి ఇంటి నుంచి వచ్చేశానని అంజలి తన సోదరుడితో చెప్పింది.


ఇలా జరుగుతున్నప్పుడు ముందే ఎందుకు తనను ఎందుకు సంప్రదించలేద రవి శంకర్ ప్రశ్నించినప్పుడు.. ఎవరి ఫోన్ నంబర్లు తన దగ్గర లేవని అంజలి పేర్కొంది. "అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనీసం నువ్వయినా నాకు అండగా ఉండు'' అంటూ అంజలి తన సోదరుడిని వేడుకుంది. తాను కనబడడం లేదన్న ఫిర్యాదును ఉపసంహరించు కోవాలని చేసుకోవాలని సోదరుడికి చెప్పింది. కాగా, అంజలి అదృశ్యంతో కంగారు పడ్డ కొందరు నిర్మాతలకు ఆమె ఫోన్ చేసిందని తెలిసింది.