TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫైట్‌ మాస్టర్‌ల గొడవ: తెలుగువారికి నాగార్జున మద్దతు

Published on: Sat Dec 22, 2012 4:56PM

 

 

 

స్టంట్ మాస్టర్స్‌ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోకుండా ఫైట్‌ మాస్టర్‌లు తెలుగు సినిమాలకు పనిచేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ స్టంట్ మాస్టర్స్‌ అసోసియేషన్‌ శనివారం అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆందోళనకు దిగింది. స్టంట్‌ యూనియన్‌లో సభ్యత్వం లేని విజయ్‌, రామ్‌-లక్ష్మణ్‌, వెంకట్‌, గణేష్‌లు సినిమాలకు పని చేయటాన్ని యూనియన్ ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు ముందే ఈ విషయమై హెచ్చరించిన వారు వారికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. తెలుగు ఫైట్ మాస్టర్ల నిరసనకు ప్రముఖ హీరో అక్కనేని నాగార్జున సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా ఈ రోజు తన షూటింగును రద్దు చేసుకున్నారు.