ఎం.ఎస్.నారాయణ కామెడీ సీన్స్

 

శుక్రవారం నాడు మరణించిన హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ తాను ధరించిన పాత్రల ద్వారా అందించిన హాస్యం అజరామరం. ఆ అద్భుతమైన నటుడు అకస్మాత్తుగా కన్నుమూయడం బాధాకరం. ఈ బాధను ఆయన హాస్యమే తగ్గించగలదు. ఆయన నటించిన కొన్ని కామెడీ సన్నివేశాలివి..