Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థ డైరెక్టర్ ను ఆరాతీసిన ఎసిబి
posted on: Jan 18, 2025 6:50PM
ఫార్ములా ఈ రేస్ కేసులో శనివారం ఎస్ నె క్ట్స్ జెన్ సంస్థ ప్రతినిధులను ఎసిబి విచారణ చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ అనిల్ విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ చేశారు. ఈ రేస్ నిర్వహణ ఎస్ నెక్ట్స్ జెన్ చేయాల్సి ఉండగా మరో సంస్థ కార్ రేస్ కు సంబంధించి అనుమతులు పొందేందుకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. దీనిపై ఎసిబి అధికారులు లోతుగా ఆరాతీశారు.
Latest YouTube Trending Video NEWS






