'ఆమ్ఆద్మీ' ఇక నిఖార్సయిన పార్టీ

 

 

 

అంటే ఇప్పటిదాకా కాదా అనుకోకండీ. అధికారకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం శుక్రవారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓట్లను పరిగణంలోకి తీసుకుంది. దీంతో ఇక చిపురును ఎవరూ గుర్తుగా పెట్టుకోవాలన్నా ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్ధిగానే పరిగణించాల్సి ఉంటుంది.