Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
posted on: Feb 10, 2025 2:12PM
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని మాపక సిబ్బంది నిన్నటి నుంచి మంటలనార్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మదీనా సమీపంలోని దివాన్ దేవ్ డి ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రంజాన్ సందర్బంగా దివాన్ దేవిడీకి భారీగా కొత్త స్టాక్ వచ్చింది. ఈ స్టాక్ అంతా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మదీనా అబ్బాస్ టవర్స్ లో సోమవారం మంటలు వ్యాపించి చుట్టుపక్కల బిల్డింగ్ లకు పాకింది. 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.



.webp)


