ఐదు రాష్ట్రాల్లో గెలుపు మాదే వెంకయ్య ధీమా
Published on: Sun Dec 25, 2011 8:27AM
న్
యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో మేమే గెలుస్తామని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. యూపీలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. సుపరిపాలనే మా నినాదం అని, దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.


