TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూజెర్సీలో మళ్ళీ దుండగుడి కాల్పులు, 3మృతి

Published on: Fri Aug 31, 2012 6:14PM

3 dead in US supermarket shooting, US supermarket shooting, US shootingఅమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీ నగర శివారులోని ఓ షాపింగ్‌మాల్ వద్ద గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువుగు గాయపడినట్లు తెలియవచ్చింది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పరిసర నివాసిత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సంఘటనా ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలు దుండగుడిని కాల్చి చంపారు.