TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు

Published on: Tue Jul 23, 2024 11:31AM

ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని వత్తమంత్రి నిర్మాలా సీతారామన్ అన్నారు.

విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గత ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి కుంటుపడిందనీ,

రాజధాని అమరావతి పనులు నిలిచిపోయాయనీ పేర్కొన్న నిర్మలా సీతారామన్.. అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు సాయం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటంచారు.