Latest News

నానితో కలసి నటించే ఛాన్స్...

posted on: Feb 11, 2015 1:22PM

 

యువ హీరో నానితో కలసి మీ పిల్లలు నటించే గోల్డెన్ ఛాన్స్ ఇది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ సినిమాలో నటించడానికి ముగ్గురు పిల్లలు కావాలట. ఆ పిల్లలు మీ పిల్లలే కావచ్చేమో.. ఈ వీడియో చూస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హీరో నాని స్వయంగా మీకు చెప్తాడు...

 

google-ad-img
    Related Sigment News
    • Loading...