Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ లో 12 మంది మృతి
posted on: Dec 12, 2024 12:39PM
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు మాటువేసారని భధ్రతా బలగాలకు సమాచారమందింది. దీంతో బస్తర్ పరిధిలో 4 జిల్లాలైన నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పుర్, కొండగావ్ భద్రతా బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. మావోయిస్టులు భధ్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమయ్యాయి.
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


