Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వంద కేరెట్ల వజ్రం వేలం
posted on: Apr 22, 2015 12:48PM

వంద కేరెట్ల బరువున్న భారీ వజ్రం వేలానికొచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ సౌత్ బేలో ఈ వజ్రాన్ని వేలానికి వుంచారు. ఈ వజ్రం ఖరీదు 19 నుంచి 25 మిలియన్ అమెరికన్ డాలర్లు వుంటుందని, ఇప్పుడీ వేలం సందర్భంగా ఆ ధర ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇటీవల సౌత్ బేలో అనేక వజ్రాలను వేలం వేశారు. అనేక వజ్రాలు భారీ ధరలకు అమ్ముడయ్యాయి. ఇప్పుడీ వజ్రం కూడా భారీ ధర పలకవచ్చని భావిస్తున్నారు.






