సంజయ్ దత్ కు అండగా నిలిచిన రజినీ

 

 

Why Rajinikanth disturbed over Sanjay Dutt's verdict, Rajinikanth disturbed over Sanjay Dutt verdict

 

 

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలుశిక్ష పడడం పట్ల సినీ వర్గాలు స్పందిస్తున్నాయి. తీర్పు వినగానే చలించిపోయానని సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్కొన్నారు. ఆయనకు క్షమాబిక్ష ప్రసాదించాలన్న విజ్ఞప్తులు, అభిమానుల ప్రార్ధనాలు తనలో ఆశ నింపుతున్నాయన్నారు. సంజయ్ దత్ ఈ కష్టం నుంచి బయటపడి ప్రశా౦తంగా జీవించాలని ఆశిస్తున్నానని రజినీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ జయబచ్చన్ కూడా సంజయ్ ఇప్పుడు మారిన మనిషని, ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించవలసిందిగా కోరతానని చెప్పారు.