TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫిల్మ్ ఛాంబర్ కు ఉదయ్ కిరణ్ మృతదేహం

Published on: Tue Jan 7, 2014 9:31AM

 

 

 

తెలుగు హీరో ఉదయ్ కిరణ్ మృతదేశాన్ని శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం నుంచి ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. ఈరోజు ఉదయం ఇంటి వద్ద మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరిలి వచ్చి ఆందోళన చేయడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే బౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తీసుకొనివెళ్ళారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రగడ్డ స్మశానవాటికలో అంతక్రియలు జరగనున్నాయి. ఉదయ్‌ ఆత్మహత్యతో సోదరి, బావ,అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ రోజు ఉదయం కిరణ్ భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు.