Latest News
కేటీఆర్ బిగ్ ప్రశ్నకి.. రానా సమాధానం..
posted on: May 19, 2016 3:29PM

తానొక బిగ్ న్యూస్ చెబుతానని చెప్పి తెలంగాణ మంత్రి కేటీఆర్ 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనికి సమాధానం తన ఫ్రెండ్ రానా వద్ద తెలుసుకోవాలని కూడా అన్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన రానా.. ‘హాహాహా.. మేము ఆ ఆన్సర్ నే సినిమాలో చిత్రీకరిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ ని రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.



.jpg)


