అత్యాచార కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష
Published on: Fri Oct 11, 2013 5:15PM

అత్యాచారం అరోపణలు ఎదురుకొన్న హైదరాబాద్లోని పార్క్ వుడ్ పాటశాల డైరెక్టర్ సలావుద్దీన్ న్యాయస్థానం 10 ఏళ్ళు జైలు శిక్ష ఖరారు చేసింది. విద్యార్ధిని పై మూడు సంత్సరాలుగా అత్యాచారం చేస్తున్నట్లు నేరం రుజువైన కారణంగా ఈ శిక్ష విధించినట్లు కోర్ట్ తెలియచేసింది. గత రెండు సంత్సరాలుగా ఈ నేర విచారణలో భాగంగా ఆయుబ్ జైలులోనే ఉన్నారు.


