రామ్ చరణ్, ఉపాసన వెడ్డింగ్ కార్డ్ ఫొటోస్
Published on: Mon May 21, 2012 10:30AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం కళ్లు చెదిరేలా వెడ్డింగ్ కార్డు తయారు చేయించారు మెగా ఫ్యామిలీ. కార్డుపై ప్రత్యేకంగా ‘కొణిదిదెల’ ఫ్యామిలీ అనే లోగోను తయారు చేయించారు. ఫ్రంట్ సైడ్ చిరంజీవి(హనుమాన్ భగనవాన్) ఫోటోతో ఆకర్షణీయంగా ఈ కార్డును డిజైన్ చేశారు. రామ్‌చరణ్ , ఉపాసనల పెండ్లి పత్రికను తిరుమలేశుని పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. రామ్‌చరణ్ తేజ తల్లి సురేఖ తొలిపత్రికను తిరుమలేశునికి సమర్పించారు. అలాగే శ్రీవారి పాదాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించారు.

.jpg)



