TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నక్కతోక తొక్కిన ప్రియాంక

Published on: Fri Mar 15, 2013 5:54PM

 

Priyanka flight to Hollywood, Hollywood Priyanka, Priyanka Chopra lends voice for Hollywood

 

 

రామ్ చరణ్ సరసన అందాలు ఆరబోసేందుకు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా... ఈ మధ్య ఎక్కడో నక్కతోక తొక్కినట్లుంది. అందుకే... ఏకంగా ఓ హాలీవుడ్ సినిమాను తన బుట్టలో వేసుకుంది. కానీ, నటిగా కాదు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా...! “ది సింప్సన్స్” చిత్ర దర్శకుడి తదుపరి యానిమేషన్ చిత్రానికి మన పిగ్గీ చాప్స్.... తన గొంతును అద్దెకివ్వనుంది. ఈమేరకు డిస్నీ వారితో ఒప్పందం కూడా కుదిర్చేసుకుంది... మన డస్కీ బ్యూటీ.