TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు తల్లి విగ్రహం వద్ద భూమన దీక్ష

Published on: Thu Dec 27, 2012 10:34AM

 

Prapancha Telugu Mahasabhalu,  Prapancha Telugu Mahasabhalu YSRcongress, jagan parti Prapancha Telugu Mahasabhalu

 

 

ప్రపంచ తెలుగు మహా సభలకు నిర్వహణ తీరుకు నిరనసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద నల్లజెండా కట్టి దీక్షకు దీగారు. భూమన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా పోలీసులను భారీగా మొహరించారు.


మరోవైపు తిరుపతిలో ప్రపంచ మహాసభల ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్ణకుంభం వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగు వైభవం...మహా జనయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమ౦లో మంత్రులు పార్ధసారధి, వట్టివసంత కుమార్, గల్లా అరుణకుమారి, శైలజానాథ్, తితిదే చైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.