పూనమ్ విప్పేసింది..!

posted on: Jan 12, 2013 2:45PM

ఆదిత్యా భాటియా నిర్మిస్తున్న ఓ చిత్రంలో పూనమ్ పాండే నటిస్తోంది. ఈ చిత్రంలో తన ప్రత్యర్ధులను తలదన్నే విధంగా పూనమ్ అందాలను ఆరబోస్తుందట. ఈ చిత్రంలో సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అందులోని యూనిట్ సభ్యుడు పూనమ్ ఫోటోను తీసి నెట్ లో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు దర్శకుడు వెంటనే యూనిట్ కు ఎవరూ మొబైల్స్ తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశాడట. ఈ చిత్రంలో పూనమ్ తన అందాలతో కనువిందు చేస్తుందని తెలుస్తోంది.

 

Poonam pandey, poonam pandey new movie, poonam pandey hot,  poonam pandey hottest

google-ad-img
    Related Sigment News
    • Loading...