TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగర్ మాళవిక మ్యారేజ్ ఫొటోస్

Published on: Sun Feb 17, 2013 1:32PM

తెలుగు ప్లేబ్యాక్ సింగర్ మాళవిక మ్యారేజ్ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో జరిగింది. ఈ వివాహానికి సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వరుడు కృష్ణ చైతన్య బ్రిటిష్ గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నారు. గంగోత్రి సినిమాలో ‘నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం' పాటతో కెరీర్ ప్రారంభించిన మాళవిక అనతి కాలంలోనే మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా గాయనిగా రెండు నంది అవార్డులు అందుకుంది.

Playback singer Malavika gets married, singer Malavika gets married, Malavika gets married

Playback singer Malavika gets married, singer Malavika gets married, Malavika gets married

 Playback singer Malavika gets married, singer Malavika gets married, Malavika gets married