హెలికాఫ్టర్ కూలి 13 మంది దుర్మరణం..
Published on: Sat Apr 30, 2016 12:32PM

నార్వేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాఫ్ట్ర్ కుప్పకూలిపోయిన ప్రమాందలో 13 మంది దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం.. నార్వేలో 13 మందితో వెళ్తున్న హెలికాప్టర్ నార్వే పశ్చిమతీరంలోని బెర్జెన్ నగర సమీపంలో సముద్రంలో ఉన్న ఓ ద్వీపంలో కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్న 13 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మరిణించారు. మరణించిన వారిలో తొమ్మిది మంది నార్వేకు చెందిన వారు కాగా, ఒకరు బ్రిటన్, మరొకరు ఇటలీకి చెందిన వారు.. వారందరూ కూడా స్టాట్‌ఆయిల్ సంస్థకు చెందిన ఉద్యోగులని తెలుస్తోంది.


