TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేవయాని స్థానంలో జయశంకర్ ...

Published on: Tue Dec 24, 2013 11:54AM

 

 

 

అమెరికాలో భారత దౌత్యాధికారిగా పనిచేస్తూ ...పెను వివాదానికి కారణమైన దేవయానిని ఆ బాధ్యతల నుంచి భారతదేశం తప్పించి, ఐరాసలో అంతకు మించిన పెద్ద బాధ్యతలకి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దేవయాని స్థానంలో జయశంకర్ దౌత్యాధికారిగా సోమవారం భారత్ నియమించింది. ఆయన ప్రస్తుతం చైనాలో భారత్ తరపున దౌత్యాధికారిగా సేవలందిస్తున్నారు.