Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ కి త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం
posted on: Dec 12, 2013 10:20AM
.jpg)
ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం దిగాల్సిన సమయానికి రన్‌వేపై మరో విమానం వచ్చింది. పైలట్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


