TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్రమోడీ విద్యుత్ గిఫ్ట్

Published on: Sun Jun 8, 2014 7:10PM

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరావిర్భావం అవుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఒక మంచి బహుమతి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కి నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఒక పైలెట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కరెంటు లోటు అనేదే వుండదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో కరెంటు కోత అనేదే వుండదన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు లోటు ఏర్పడిన పక్షంలో ఆ లోటును కేంద్రం తీరుస్తుంది.