TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణా జిల్లాలో 'బాద్ షా' రికార్డ్

Published on: Wed Apr 3, 2013 3:17PM

Jr NTR Baadshah release, Jr NTR Baadshah records, Jr NTR Baadshah hungama

 

'బాద్‌షా' రిలీజ్ కి ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఈ సినిమా ఎనభైకు పైగా థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్ లలో రికార్డ్ థియేటర్లలో విడుదలవుతున్న 'బాద్‌షా' కృష్ణా జిల్లాలో మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. కృష్ణా జిల్లా నందమూరి హీరోలకు కంచుకోటగా చెబుతుంటారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వేసవిలో ప్రేక్షుకుల ముందుకు వస్తున్న మొదటి చిత్రం, సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో థియేటర్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లకు అద్భుతమైన ఆదరణ లభించడం కూడా చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది.