TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'బాద్‌షా' బ్రహ్మానందం కామెడీ కేవ్వు కేక

Published on: Fri Apr 5, 2013 3:41PM

 

 

 jr ntr baadshah,brahmanandam baadshah, brahmanandam comedy

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్‌షా' చిత్రంలో బ్రహ్మానందం హైలెట్ గా నిలిచాడు. అదుర్స్ సినిమాలో కామెడీ తో అదరగొట్టిన యంగ్ టైగర్, బ్రహ్మానందం మరో సారి ప్రేక్షకులను తమ కామెడీ తో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలను బాగా పండించారు. ఇక బ్రహ్మానందం పద్మనాభ సింహ పాత్రను ఓ రేంజిలో ఆడుకున్నాడని సమాచారం. శ్రీను వైట్ల గత చిత్రాలు ఢీ, రెఢీ, దూకుడు ఇలా అన్ని చిత్రాలలో బ్రహ్మానందం కోసం ప్రత్యేక పాత్రలు సృష్టించాడు. అందులో పేలినట్లే ఇందులోనూ ఆయన పాత్ర పేలిందని, సెకండాఫ్ అంతా బ్రహ్మానందం ఆకట్టుకుంటాడని సమాచారం. ఎమ్.ఎస్ నారాయణ..రివేంజ్ నాగేశ్వరరావు గా అదరకొట్టాడని, కాని 'బాద్‌షా' లో ఎన్టీఆర్ తరువాత 'బాద్‌షా' బ్రహ్మానందంమేనని అంటున్నారు.