TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్ లు వయసుడిగిన వేశ్యలు

Published on: Sat Nov 23, 2013 1:22PM

 

 

 

మాజీ పోలీసు ఉన్నతాధికారి కేపీఎస్ గిల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గవర్నర్ లు అంటే వయసుడిగిన వేశ్యలు అని వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. 1993లో తనను మణిపూర్ కు గవర్నర్ గా వెళ్లాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రాజేష్ పైలట్ తనను కోరాడని..దానిని తాను తిరస్కరించానని..గవర్నర్ అంటే తన దృష్టిలో వయసు ముదిరిన వేశ్య అని చెప్పానని గిల్ అన్నారు. అక్కడ పనేమి ఉండదని అనడం వరకు ఒకే గాని,వేశ్యలతో పోల్చడం సరికాదేమో. మొత్తానికి గిల్ వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో ? వేచిచూడాలి.