TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిఎం కిరణ్ పై దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on: Tue Oct 8, 2013 2:22PM

 

 Dinesh Reddy comments on CM Kiran, kiran kumar reddy, dinesh reddy, telangana, congress

 

 

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ తనకు అనుకూలంగా సహకారించ మని ఒత్తిడి తెచ్చారని పేర్కొనటం జరిగింది. సి.ఎమ్ సోదరుడు చేస్తున్న భూ దందాలకు తనను సహకరించ మన్నారని,సి . ఎం కు తెలంగాణ రావటం ఇష్టం లేదని,అందుకనే నక్సలైట్ సమస్య వస్తుందని తనను చెప్పవలసిందని ఒత్తిడి తెచ్చారని తాను అందుకు సహకరించ నందున తన పదవిని పోడిగించాలేదని పేర్కొన్నారు.అనంతపురం నిజాయతి పరులైన అధికారులను బలవంతం గ బదిలీ చేశారని పేర్కొన్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఈ వైఖరి ఫై దినేష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవమేనా లేక ఈ వైనం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తేలవలసి ఉన్నదని పలువురు భావిస్తున్నారు.