TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు

Published on: Mon May 5, 2025 9:40AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం (మే 5) తిరుమశుని దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు.  టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

 ఇక, ఆదివారం (మే 4) తిరుమల శ్రీవారిని  83 వేల 38 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,936 మంది  తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వచ్చింది.