తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్ల 54లక్షలు
Published on: Thu Nov 9, 2023 9:04AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (నవంబర్ 9)ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం(నవంబర్ 8) శ్రీవారిని 58వేల 157 మంది దర్శించుకున్నారు. వారిలో 24వేల 54 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.


