TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిఎం కిరణ్ కుమార్ రెడ్డినీ కలిసిన బాలకృష్ణ

Published on: Thu Apr 12, 2012 2:31PM

ప్రముఖ సినీనటుడు, టిడిపీనేత నందమూరి బాలకృష్ణ గురువారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. జూబ్లిహీల్స్ లోని బసవ తారకం కాన్సర్ హాస్పటల్ సంబందించిన సమస్యపై బేటి అయినట్టు సమాచారం. బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి నిజాం కళాశాలలో స్నేహితులు. సిఎం అధికార గృహం లో ఆయననీ కలిసిన బాలకృష్ణ హాస్పటల్ సంబందించిన సమస్యతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం.