TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హాట్ హాట్ గా బీఏసీ సమావేశం

Published on: Mon Aug 31, 2015 10:55AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగటం ఖాయమన్న నేపథ్యంలో సమావేశాలు స్టార్ట్ కాక ముందే అధికార విపక్షాల మధ్య లొల్లి మొదలైంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్ని ఐదు రోజులు నిర్వహించాలని ఏపీ అధికారపక్షం నిర్ణయించగా.. అందుకు భిన్నంగా అసెంబ్లీ సమావేశాల్ని 15 రోజుల పాటు నిర్వహించాలని విపక్ష నేతలు పట్టుపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే బీఏసీ సమావేశంలో అధికార విపక్ష నేతల మధ్య ఈ అంశంపై వాదన చోటు చేసుకుందట.