స్వలింగ సంపర్కం నేరం: సుప్రీం కోర్టు

 

SC says homosexuality is criminal offence, SC says homosexuality is criminal offence, Supreme Court

 

 

'గే' సెక్స్ నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు 2009 జులై 2వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భారత రాజ్యాంగం శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ ప్రకారం ఆనల్ సెక్స్ శిక్షార్హమైన నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్వలింగ సంపర్కులకు షాక్ కి గురయ్యారు.స్వలింగ సంపర్కం అంశాన్ని కోర్టులు నిర్ణయించవని పార్లమెంటే నిర్ణయించాలని సుప్రీం సూచించింది.