అధిక బరువు పిల్లల ఆహరం..  తెలుసుకోవలసిన నిజాలు...

 

సాధారణంగా చిన్న పిల్లల్లో తినే అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటాయి. పిల్లలు తక్కువ తినకపోయినా సమస్యలే.. ఎక్కువ తిన్నా సమస్యలే. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ఏది పడితే అది తినడం వల్ల ఓబెసిటీకి గురవుతుంటారు. మరి అలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పద్దతులు పాటించక తప్పదు. అలాంటి వారికోసమే డాక్టర్ జానిక శ్రీనాథ్ డైట్ ప్లాన్ చెబుతున్నారు. ఈ వీడియో చూసి అదేంటో మీరు కూడా తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=6xcpYkxWxto