పిల్లలుకి చిన్నప్పుడే అన్ని రుచులు అలవాటు చేయాలి..

 

కొంతమంది పిల్లలు కొన్ని రుచులకు మాత్రమే అలవాటు పడతారు. అది వారి తప్పు కాదు. మనం చిన్పప్పటినుండే వారికి అన్నిరుచులు అలవాటు చేయకపోవడం. మరి వారికి అన్ని రుచులు ఎలా అలవాటు చేయాలి.. వారి ఆహారపు అలవాట్లు ఎలా పెంపొందించాలి అనే విషయాలు డాక్టర్ జానకి శ్రీనాథ్ ఈ వీడియో ద్వారా మనకి వివరిస్తున్నారు. ఈ వీడియో అవెంటో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=cx-odGFMB9I