పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ...?

 

మీ పిల్లలు ఆత్మ విశ్వాసంతో పెరగాలంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. మీరు గట్టిగా పట్టుకున్న వారి వేలిని వదిలేయండి చాలు. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా, 12 సంవత్సరాలు సుదీర్ఘంగా తల్లిదండ్రులు, పిల్లలపై అధ్యయనం చేసిన ఒక యూనివర్సిటీ బృంద సభ్యులు. ఇంతకీ వీరి అధ్యయనం ఏం చెబుతుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి...