సమంతలా ఉండే నువ్వు ప్రియాఆనంద్ లా ఐపోయావ్ అన్న నెటిజన్
on Jul 23, 2025
.webp)
అష్షురెడ్డి సోషల్ మీడియా అణుబాంబు. ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టల్లో హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పద్దతిగా కూడా కనిపిస్తుంది. అలాంటి అష్షు చూడడానికి జూనియర్ సమంతలా ఉంటుంది. ఈ విషయాన్నీ నెటిజన్స్ , ఫాన్స్ అంటూ ఉంటారు. జూనియర్ సమంత అంటూనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఐతే ఈ మధ్యకాలంలో ఆమె రూపు రేఖల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జిమ్ కి వెళ్తూ కొంచెం సన్నబడింది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక షార్ట్ డ్రెస్ లో క్యూట్ హాట్ పిక్స్ ని షేర్ చేసింది. ఐతే ఇందులో ఆమె సమంత లుక్స్ అస్సలు కనిపించడం లేదు. ఒక నెటిజన్ ఆమె గురించి ఒక చేశారు.
" సమంతలా ఉండేదానివి ప్రియా ఆనంద్ లా అయ్యావ్. కావాలంటే ఒక గంట కూర్చుని నీ లేటెస్ట్ పిక్స్ చూసుకో" అంటూ పోస్ట్ చేశారు. ప్రియా ఆనంద్ లీడర్ మూవీలో రత్న ప్రభ అనే రోల్ లో అలాగే రామ రామ కృష్ణ కృష్ణ అనే మూవీలో ప్రియా రోల్ లో నటించింది. అలాగే అష్షు ఫామిలీ స్టార్స్ షోలో సుధీర్ కి మరదలిగా చేస్తోంది. వీళ్ళిద్దరూ జోడి బాగుంది అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేసారు. హాలీవుడ్ హీరోయిన్ అంటూ మరొకరు కామెంట్ చేసారు. అష్షు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది. ఈ మధ్య టీవీ షోస్ అలాగే ఫోటో షూట్స్ తో ఎంజాయ్ చేస్తోంది. ఇక అష్షు తన పిక్స్ ని పోస్ట్ చేసుకుని "నువ్వేదో బ్లాక్ మ్యాజిక్ చేసావ్" అంటూ కాప్షన్ పెట్టుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



