Home

»

Tv News

ఇంటికి రమ్మని పిలవరు!

May 26, 2026 2:26PM

కాకమ్మ కథలు సీజన్ 3 మళ్ళీ వచ్చేసింది. ఎప్పటిలాగే హోస్ట్ తేజస్వి మడివాడ కూడా సిద్ధమైపోయింది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ ఐపోయింది. ఈ ఎపిసోడ్ కి కళ్యాణ్ పడాల , డీమన్ పవన్ వచ్చారు. వెళ్ళాను చిన్నోడు పెద్దోడు అంటూ పిలిచింది.  ఇక వీళ్ళ వయసు కూడా చెప్పేసింది. కళ్యాణ్ పడాల  వయసు 24, డీమన్ పవన్ వయసు 31. "హౌస్ లోంచి బయటకు వచ్చాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది" అని అడిగింది. "మంచిగా ఉందన్న మాట" అన్నాడు పవన్. "అప్పుడే వెయిట్ చెయ్ " అంది తేజు. "రాసుకుని వచ్చావా " అంటూ కళ్యాణ్ కూడా కౌంటర్ వేసాడు. "మా స్కూల్ దగ్గరకు షూటింగ్ చేయడానికి వచ్చారు మీరు.

అక్కడ మేడం గారు ఏదో చేశారు నాకు ఏమనుకోకండే " అంటూ కళ్యాణ్ ఏదో విషయాన్నీ దాస్తూ మరీ తేజుకి చెప్పాడు. "చిన్నప్పటి నుంచి ఫామిలీ నుంచి దూరంగానే ఉన్నావ్ కదా, హాస్టల్ , జాబ్ " అని తేజు అడిగింది. "నేను 2 వ తరగతి నుంచి హాస్టల్ లోనే ఉన్నా. నా కాలు చిటికెన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. మళ్ళీ పంపించేశారు హాస్టల్ కి. సేమ్ ఎక్కడైతే దెబ్బ తగిలిందో .. వీళ్ళు మా ఇంటికి వెళ్తాను అంటే హాస్టల్ వాళ్ళు పంపరు . నేను ఇంటికి వస్తాను అంటే మా ఇంట్లో వాళ్ళు రమ్మనరు .

ఫ్రాక్చర్ ని భరించాను అంటే నా గుండెల్లో ఎంత బాధ ఉండి ఉంటుందో అర్ధం చేసుకోండి " అంటూ తన లైఫ్ లో కష్టాలని చెప్పాడు. "హౌస్ లో కెమెరా ఆఫ్ అయ్యి ఉంటే ఎం చేసేవాడివి " అంటూ తేజు డీమన్ పవన్ ని అడిగింది. దానికి అతను నవ్వేసాడు.  తర్వాత  "నువ్వు అర్జెంట్ గా వెళ్లి ఎం చెయ్యట్లేదు" అంది. "హే వాడెల్లి అదే చేస్తాడు " అంటూ కళ్యాణ్ కౌంటర్ వేసాడు. "ఇక మొదలెడదామా " అన్నాడు పవన్. ఇక ఈ ఎపిసోడ్ మే 28 న రాత్రి 7 గంటలకు ఆహాలో టెలికాస్ట్ కాబోతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com