Home

»

Tv News

Brahmamudi :రాజు రీఎంట్రీతో షాక్‌లో రేఖ.. ఇందు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?

Jul 22, 2026 10:22AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1090 లో.....   తీసుకొని ఇందు ఆటోలో తన ఇంటికి బయల్దేరుతుంది. రాజు మధ్యలో ఆటో ఆపి నేను రాను.. నేను చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకుంటేనే వస్తానని అంటాడు. ఏంటి ఆ కండిషన్స్ అని ఇందు అడుగుతుంది. ఇంట్లో నేను ధర్జా గా బెడ్ పై పడుకుంటాను.. నాకు నచ్చినట్టు పడుకుంటాను.. నోరుజారి ఏదైనా అన్నా సరే నా పేమెంట్ కట్ చెయ్యొద్దని రాజు అంటాడు. ఫైనాల్ గా నా పేమెంట్ పెంచాలని రాజు తన కండిషన్స్ చెప్తాడు. దానికి ఇందు ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత రాజు, ఇందు రావడం చూసి రేఖ షాక్ అవుతుంది. రాజుకి అయిన గాయం చూసి ఏంటి బాబు ఇది అని అపర్ణ అడుగుతుంది. చిన్న ఆక్సిడెంట్ అయింది. ఎవరో కావాలనే చేశారని రేఖని ఉద్దేశ్శించి ఇందు అంటుంది. ఎవరు బాబు వాళ్ళు అని అపర్ణ అడుగుతుంది. దగ్గర వల్లే అయి ఉంటారని రాజు అంటాడు. ఎవరు రాజు ఎవరిపై అయిన డౌట్ ఉందా అని నందు అడుగుతుంది. ఎవరిపై లేదని రాజు అంటాడు. ఎక్కడ తన పేరు చెప్తాడోనని రేఖ భయపడుతుంది. 

ఆ తర్వాత రాజుని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఫైనాల్ గా మళ్ళీ మనం మన గదిలో ఉన్నాం బావ అని ఇందు అనగానే నువ్వు అలా పిలవకని రాజు అంటాడు. ఇది ఏదో ప్లాన్ లో ఉందని రాజుకి డౌట్ వస్తుంది. ఇందు హ్యాపీగా ఉండడం చూసి ఏంటి అక్క రాజు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నట్లు ఉన్నావని నందు అడుగుతుంది. అవును ఎందుకంటే రాజు వచ్చాడు కదా ఇక అంతా అతను చూసుకుంటాడని ఇందు అనగానే అసలు రాజు ఎవరు అక్క అని నందు అనగానే అదేంటి అలా అడుగుతున్నావ్ అని ఇందు అడుగుతుంది. నువ్వు మొన్నటి వరకు మేం ఎంత చెప్పినా తీసుకొని రాలేదు. ఇప్పుడు 
తీసుకొని వచ్చావంటే డౌట్ వచ్చిందని నందు అంటుంది. మనకి ఇప్పుడు సపోర్ట్ కావాలని ఇందు కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com